Khammam నగరాన్ని Areial View ద్వారా మంత్రి Puvvada Ajay Kumar తో కలిసి TRS Working President, Minister KTR పరిశీలించారు. హైదరబాద్ నుంచి ఖమ్మం పర్యటనకు వస్తుండగా... హెలికాప్టర్ నుంచి నగరాన్ని వీక్షించారు. గత 8 ఏళ్లల్లో ఖమ్మంలో వచ్చిన మార్పును గమనించారు. లకారం ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జి, వాకర్స్ ప్యారడైజ్ వంటి అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ కేటీఆర్ కు స్వయంగా వివరించారు. వీటన్నింటినీ ఆకాశం నుంచి చూసిన కేటీఆర్ అజయ్ ను అభినందించారు.